కెనరా బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ సెక్యూరిటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 12 డిసెంబర్‌లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది...మరిన్ని వివరాలకి...

 Canara Bank Recruitment 2018

సంస్థ పేరు : కెనరా బ్యాంకు

మొత్తం పోస్టుల సంఖ్య : 31

పోస్టు పేరు : మేనేజర్ సెక్యూరిటీ

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరితేదీ : 3 డిసెంబర్ 2018

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు : 25 నుంచి 40 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 31,705-45,950/-

అప్లికేషన్ ఫీజు

జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 708

ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.118/-

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, గ్రూపు డిస్కషన్, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-11-2018

దరఖాస్తులకు చివరితేదీ : 03-12-18

మరిన్ని వివరాలకి - https://canarabank.com/english/careers/recruitment/

 


మరింత సమాచారం తెలుసుకోండి: