భారతదేశం కోసం సేవ చేయాలనుకునే ఎంతో మన్దీ యువకులు దేశ రక్షణలో భాగంగా ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేరాలని అనుకుంటారు అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు బీఎస్‌ఎఫ్  1763 కానిస్టేబుల్ (ట్రేడ్స్ మ్యాన్) పోస్టుల భర్తీకి అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులు స్వీకరిస్తోంది..

 Jobs

పోస్టులు: టైలర్, కార్పెంటర్, కుక్, బార్బర్, పెయింటర్, వెయిటర్, తదితర పోస్టులు..

అర్హత: పోస్టును బట్టి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల పని అనుభవం/ఐటీఐలో సర్టిఫికెట్ కోర్సు, నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. 

వయసు: ఆగస్టు 1, 2019 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఫిబ్రవరి 2-8)లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ :  http://bsf.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: