ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో  యాంత్రిక్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులకి గాను 10 వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలని తెలిపింది. అయితే కేవలం పురుష అభ్యర్ధుల నుంచీ మాత్రమే దరఖాస్తులు కోరుతోంది.

 Jobs

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణత. 

వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 21

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  www.joinindiancoastguard.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: