సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ కాలరీస్ దివిజన్స్ లో ఖాళీగా ఉన్న సుమారు 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది ఈ నోటిఫికేషన్ లో ఓవర్ మ్యాన్ , మైనింగ్ సిర్ధార్ , సర్వేయర్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి...

 Jobs

విభాగాలు: ఓవర్‌మ్యాన్-19, మైనింగ్ సిర్దార్-52, సర్వేయర్-1.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం,

నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. 

వయసు: మార్చి 10, 2019 నాటికి 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. 

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఓవర్ మ్యాన్, సర్వేయర్ పోస్టులకు రూ.250, మైనింగ్ సిర్దార్ పోస్టులకు

రూ.150. (రిజర్వేషన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు). 

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 10, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  www.sailcareers.com 

 


మరింత సమాచారం తెలుసుకోండి: