Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 4:17 pm IST

Menu &Sections

Search

“ఏపీ వైద్య శాఖ” 1900 ఉద్యోగాలు “ఈరోజే”.. ఆఖరుతేది..!!!!

“ఏపీ వైద్య శాఖ”  1900 ఉద్యోగాలు  “ఈరోజే”.. ఆఖరుతేది..!!!!
“ఏపీ వైద్య శాఖ” 1900 ఉద్యోగాలు “ఈరోజే”.. ఆఖరుతేది..!!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు 1900 ఉద్యోగాలకి ఈ రోజే ఆఖరుతేదీ. ఏపీ ప్రభుత్వం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో దాదాపు 1900 ఏఎన్‌ఎం, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల  చేసింది...

 ap-politics-telangaana-politics-ap-political-updat

జిల్లాల వారీగా...ఖాళీలు: శ్రీకాకుళం-52, విజయనగరం-29, విశాఖపట్నం-150, తూర్పుగోదావరి-227, పశ్చిమ గోదావరి-193, కృష్ణా-168, గుంటూరు-242, ప్రకాశం-99, నెల్లూరు-176, చిత్తూరు-182, వైఎస్సార్-97, అనంతపురం-140, కర్నూలు-145. 

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ నుంచి ఎంసీహెచ్‌ఏ కోర్సు చేసి ఉండాలి లేదా ఇంటర్ ఒకేషనల్ (ఎంపీడబ్ల్యూహెచ్) కోర్స్ పూర్తిచేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది క్లినికల్ అనుభవం ఉండాలి. 

వయసు: ఫిబ్రవరి 1, 2019 నాటికి గరిష్టంగా 42 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.300. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు డీడీ జతచేసి సంబంధిత జిల్లా కార్యాలయంలో అందించాలి.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 20, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://cfw.ap.nic.in

 

 


ap-politics-telangaana-politics-ap-political-updat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"బాబు"ని ఇరుకునపెట్టేలా "రోజాకి"..కీలక పదవి...మంత్రివర్గం సిద్దం..!!!
దిగ్గజాలకి దడపుట్టిస్తున్న...."జియో సరికొత్త ఆఫర్స్"
ఏపీలో తొలి ఫలితం "నరసాపురం"...చివరి ఫలితం...!!!!
"ఎన్నికల రిజల్స్"...వీక్షించే వారికి..."ముఖ్య సూచనలు"..!!!
LIC భారీ నోటిఫికేషన్.. 8581 ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
"ఎల్ఈడీ" బల్బు...మరీ అంత డేంజరా..!!!!
 అమెరికాలో తెలుగువారిని కలవర పెడుతున్న ఘటన..!!!
"ఇండియన్ ఆర్మీ"...మహిళా మిలిటరీ..ఆఖరు తేదీ...
"RFCL" లో... ఉద్యోగాలు..ఆఖరు తేదీ..జూన్..
వేసవిలో మెరుగైన చర్మం కోసం..పుచ్చకాయ, కీరదోస ఫేస్ ప్యాక్..!!!
“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!
"అమెజాన్"..సంచలన నిర్ణయం..సరికొత్త రంగంలోకి...!!!!
కేంద్రంలో మోడీ "కమల వికాశం"...ఏపీలో "జగన్ ఫ్యాన్"...ప్రభంజనం...!!!
“జై జగన్”...అంటున్న జాతీయ సర్వేలు..