రైతులకి అండగా దశాభ్దాల కాలం నుంచీ సేవలు చేస్తూ వస్తున్న ఏకైక బ్యాంకులు ఎవన్నా ఉన్నాయంటే అవి కేవలం  కో-ఆపరేటివ్ బ్యాంక్ లని చెప్పడంలో సందేహం లేవు..అయితే విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తమ శాఖలలో ఖాళీగా ఉన్న దాదాపు 25 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Jobs

 అర్హత: ప్రథమ శ్రేణిలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. తెలుగు, ఆంగ్ల భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: జనవరి 1, 2019 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: 2019 మార్చిలో.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.700.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 4, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://vcbl.in


మరింత సమాచారం తెలుసుకోండి: