Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, May 23, 2019 | Last Updated 6:31 pm IST

Menu &Sections

Search

“ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్”...లో ఉద్యోగాలు..!!!

“ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్”...లో ఉద్యోగాలు..!!!
“ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్”...లో ఉద్యోగాలు..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కాకినాడలోని ఏపీ  గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్న సుమారు 18 ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, మేనేజర,  చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్, ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 ap-politics-telangaana-politics-ap-political-updat

విభాగాల వారీ ఖాళీలు: ఇంజనీరింగ్-11, ఫైర్ అండ్ సేఫ్టీ-1, హెచ్‌ఆర్-1, ఎఫ్ అండ్ ఏ-2, కార్పొరేట్ కమ్యూనికేషన్-1, సెక్యూరిటీ-1, స్టోర్స్-1. 

అర్హత: ఇంజనీరింగ్ పోస్టులకు బీఈ/బీటెక్, హెచ్‌ఆర్ పోస్టులకు ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎల్‌ఎల్‌బీ/ఏసీఎస్, ఎఫ్ అండ్ ఏ పోస్టులకు సీఏ/ఐసీఎంఏ, కార్పొరేట్ కమ్యూనికేషన్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్/అడ్వర్టయిజింగ్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్/పబ్లిక్ రిలేషన్స్/మాస్ కమ్యూనికేషన్/జర్నలిజం, సెక్యూరిటీ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ, స్టోర్స్ పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ+డిప్లొమా/పీజీ డిగ్రీ ఇన్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరి. 

వయసు: పోస్టులను బట్టి 27-45 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250. 

దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 2, 2019. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.apgdc.in


ap-politics-telangaana-politics-ap-political-updat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో తొలి ఫలితం "నరసాపురం"...చివరి ఫలితం...!!!!
"ఎన్నికల రిజల్స్"...వీక్షించే వారికి..."ముఖ్య సూచనలు"..!!!
LIC భారీ నోటిఫికేషన్.. 8581 ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
"ఎల్ఈడీ" బల్బు...మరీ అంత డేంజరా..!!!!
 అమెరికాలో తెలుగువారిని కలవర పెడుతున్న ఘటన..!!!
"ఇండియన్ ఆర్మీ"...మహిళా మిలిటరీ..ఆఖరు తేదీ...
"RFCL" లో... ఉద్యోగాలు..ఆఖరు తేదీ..జూన్..
వేసవిలో మెరుగైన చర్మం కోసం..పుచ్చకాయ, కీరదోస ఫేస్ ప్యాక్..!!!
“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!
"అమెజాన్"..సంచలన నిర్ణయం..సరికొత్త రంగంలోకి...!!!!
కేంద్రంలో మోడీ "కమల వికాశం"...ఏపీలో "జగన్ ఫ్యాన్"...ప్రభంజనం...!!!
“జై జగన్”...అంటున్న జాతీయ సర్వేలు..