ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్) లో ఇంజనీరింగ్ ,జియో సెన్సెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 785 ఎగ్జిక్యూటివ్‌ “క్లాస్‌–1” పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Image result for ongc logo

విభాగాల వారీ ఖాళీలు:

1. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ): 550 

విభాగాలు: మెకానికల్‌(సిమెంటింగ్‌)–10, పెట్రోలియం (సిమెంటింగ్‌)–1, సివిల్‌–19, మెకానికల్‌ (డ్రిల్లింగ్‌)–86, పెట్రోలియం (డ్రిల్లింగ్‌)–8, ఎలక్ట్రికల్‌–95, ఎలక్ట్రానిక్స్‌–24, ఇన్‌స్ట్రుమెంటేషన్‌–26, మెకానికల్‌–75, మెకానికల్‌ (ప్రొడక్షన్‌)–64, కెమికల్‌ (ప్రొడక్షన్‌)–80, పెట్రోలియం (ప్రొడక్షన్‌)–33, రిజర్వాయర్‌–19, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌–10.

2. కెమిస్ట్‌–67, జియాలజిస్ట్‌–68, జియోఫిజిసిస్ట్‌ (సర్ఫేస్‌)–29, జియోఫిజిసిస్ట్‌(వెల్స్‌)–14, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్స్‌–33, ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌–13, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌–11.

అర్హత: సంబంధిత విభాగాల్లో అకడమిక్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ఎంపిక: గేట్‌–2019 స్కోర్‌ ఆధారంగా.

గమనిక: పూర్తి సమాచారంతో కూడిన నోటిఫికేషన్‌ త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటుంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌www.ongcindia.com

 


మరింత సమాచారం తెలుసుకోండి: