ముంబై లోని ఇండియన్ కోస్ట్ గార్డ్ వెస్టర్న్ రీజియన్ పరిధిలో వివిధ ఉద్యోగాలకి సంభందించి వివిధ సబ్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 18 గ్రూప్-సీ, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ ఉద్యోగాల భర్తీకి ధరఖస్తులని కోరుతోంది.

 Jobs

ఖాళీలు ఉన్న ప్రాంతాలు  : గోవా, ముంబై, డామన్, రత్నగిరి, కోచి. 

విభాగాల వారీ ఖాళీలు: డ్రాఫ్ట్స్‌మెన్-1, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్-4, ఇంజన్ డ్రైవర్-3, సరాంగ్ లస్కర్-2, లస్కర్-8. 

అర్హత: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణత; సంబంధిత ట్రేడులో కాంపిటెన్సీ సర్టిఫికెట్, డిప్లొమా, డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. 

వయసు: 2019, జూన్ 30 నాటికి డ్రాఫ్ట్స్‌మెన్‌కు 18-28 ఏళ్ల మధ్య, సివిలియన్ మోటార్ టాన్స్‌పోర్ట్ డ్రైవర్‌కు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో

ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 30, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  https://indiancoastguard.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: