ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ హెల్త్ ఇన్ఫర్మేషన్ తదితర కోర్సుల్లో  ప్రవేసాలకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది

Image result for dr br ambedkar open university 2019 logo.

మొత్తం సీట్ల సంఖ్య :   40. 

అర్హతలు: ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ, బీఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, బీకామ్, బీఏ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.

వయోపరిమితి: 31.08.2019 నాటికి 20-35 ఏళ్ల మధ్య ఉండాలి. 

దరఖాస్తులకు చివరి తేది: 21.06.2019

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.brau.edu.in


మరింత సమాచారం తెలుసుకోండి: