ప్రఖ్యాత విద్యా సంస్థ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ ) పిలానీ 2019-20 కి గాను  పీహెచ్‌డీ లో ప్రవేశాలకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫుల్‌టైం/పార్ట్‌టైం పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖస్తులని కోరుతోంది.

 Adminissions

ప్రవేశ ప్రాంగణాలు:  పిలానీ, గోవా, హైదరాబాద్.

విభాగాలు: ఇంజనీరింగ్- కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్.

సైన్స్- బయలాజికల్ సెన్సైస్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.

ఫార్మసీ.ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్.

ఫెలోషిప్: నెలకు రూ.31 వేలు అందిస్తారు.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ/ఎం.ఫార్మసీ/ఎంఫిల్/ఎంఎస్సీ/బీఈ/బీ.ఫార్మసీ/ఎంఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మే 16, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.bitsadmission.com


మరింత సమాచారం తెలుసుకోండి: