న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్). తన శాఖల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కొన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా యాంగ్ ప్రొఫిషనల్, ఇన్నోవేషన్ లీడర్స్ వంటి పోస్టులకి ధరఖస్తులని కోరుతోంది.

 Jobs

యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.
ఖాళీలు: 60
ఒప్పంద కాలం: రెండేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీ లేదా సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. 
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.

ఇన్నోవేషన్ లీడ్(అటల్ ఇన్నోవేషన్ మిషన్).
ఖాళీలు:12
ఒప్పంద కాలం: మూడేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. 
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.

ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్టు పోస్టులు.
ఖాళీలు: 2
ఒప్పంద కాలం: రెండేళ్లు.
అర్హత: ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.

మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ లీడ్ పోస్టులు.
ఖాళీలు: 10
ఒప్పంద కాలం: రెండేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. 
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: మే 22, 2019.
ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్https://niti.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: