తెలంగాణా రాష్టంలోని గురుకులం సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా  హైదరాబాద్ లోని తెలంగాణ సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్ 100 సబ్జెక్ట్ అసోసియేట్ పోస్టులకి ధరఖాస్తులని కోరుతోంది.

 Jobs

సబ్జెక్టుల వారీ ఖాళీలు: మ్యాథ్స్-21, కెమిస్ట్రీ-14, ఫిజిక్స్-22, బోటనీ-18, జువాలజీ-25.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు జేఈఈ-మెయిన్/అడ్వాన్స్‌డ్, నీట్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష ఫీజు: రూ.200.

దరఖాస్తుకు చివరితేదీ: మే 16, 2019.

రాతపరీక్ష తేదీ: మే 25, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  https://tgugcet.cgg.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: