ఇండియన్ నేవీ దేశంలో వివిధ నావికాదళల పరిధిలో ఉన్న యూనిట్లలో ఖాళీగా ఉన్న సుమారు 172 చార్జ్ మెన్ గ్రూప్ –బి, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టులకై అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖస్తులని కోరుతోంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మెకానిక్, అమ్యూనిషన్ అండ్ ఎక్స్‌ప్లోజివ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

 Image result for indian navy logo

 విభాగాలు: మెకానిక్-103, అమ్యూనిషన్ అండ్ ఎక్స్‌ప్లోజివ్-69.

అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.205; ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్‌మెన్, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరితేదీ: మే 26, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.joinindiannavy.gov.in  

 


మరింత సమాచారం తెలుసుకోండి: