Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jun 17, 2019 | Last Updated 9:12 pm IST

Menu &Sections

Search

“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!

“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!
“ఇండియన్ కోస్ట్ గార్డ్” లో...ఉద్యోగాలు...!!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇండియన్ కోస్ట్‌గార్డ్ లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా  డొమెస్టిక్ బ్రాంచ్‌లో నావిక్ పోస్టులు, అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల, భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్ధుల నుంచీ ధరఖస్తులని కోరుతోంది.

 indian-coast-guard-jobs-notification--2019

పోస్టుల వివరాలు..

అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్-ఏ) (గెజిటెడ్ ఆఫీసర్)
విభాగాలు: జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ (షార్ట్ సర్వీస్ అపాయింట్‌మెంట్- ఎస్‌ఎస్‌ఏ), కమర్షియల్ పైలట్ ఎంట్రీ (సీపీఎల్ ఎస్‌ఎస్‌ఏ), టెక్నికల్ (ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్), లా.
అర్హత: పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉండాలి. 
వయసు: కొన్ని పోస్టులకు జులై 1, 1995 - 30 జూన్, 1999 మధ్య జన్మించి ఉండాలి. మరికొన్ని పోస్టులకు జులై 1, 1995 - జూన్ 30, 2001 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: మే 24, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 4, 2019. 

 

నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)-02/2019 బ్యాచ్ 
పోస్టులు: కుక్, స్టీవార్డ్.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలుండాలి. 
వయసు: 2019, అక్టోబర్ 1 నాటికి 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 5, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 10, 2019.


పరీక్ష నిర్వహణ: జూన్/జులై, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్http://joinindiancoastguard.gov.in


indian-coast-guard-jobs-notification--2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author