భారత రైల్వే మంత్రిత్వ శాఖకి చెందిన ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై వివిధ రంగాలలో  ఖాళీగా ఉన్నదాదాపు 992 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ వంటి వివిధ ఉద్యోగాలు భార్తీచేయన్నున్నారు.

 Jobs

విభాగాల వారీ ఖాళీలు:కార్పెంటర్-80, ఎలక్ట్రీషియన్-200, ఫిట్టర్-260, మెషినిస్ట్-80, పెయింటర్-80, వెల్డర్-290, పాసా-2.

అర్హత: 10+2(సైన్స్ అండ్ మ్యాథ్స్)ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.

వయసు: 2019,అక్టోబర్ 1 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు;పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 24, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icf.indianrailways.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: