హైదరాబాద్ లోని ఎన్‌జీఆర్‌ఐ (సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) తాత్కాలిక ప్రాతిపదికన 64 ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ విభాగాలలో పోస్తులని భర్తీ చేయనున్నారు.

 Jobs

అర్హత: పోస్టును బట్టి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయసు: పోస్టులను బట్టి 28-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 2019, జూన్ 13, 14 తేదీల్లో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 6, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.ngri.org.in


మరింత సమాచారం తెలుసుకోండి: