ఆంధ్రప్రదేశ్ , పశ్చిమగోదావరి జిల్లాలోని వెంకట్రామన్న గూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2019-20కి గాను Msc, Phd కోర్సుల్లో ప్రవేశాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలని ప్రకటించింది. కోర్సుల వివరాలలోకి వెళ్తే..

Jobs

హార్టికల్చర్  ఎంఎస్సీ
అర్హత:బీఎస్సీ (హార్టికల్చర్)/బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ ఉత్తీర్ణత.

పీహెచ్‌డీ హార్టికల్చర్

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్సీ (హార్టికల్చర్) ఉత్తీర్ణత.

విభాగాలు: ఎంటమాలజీ, ఫ్రూట్ సైన్స్, ప్లాంట్ పాథాలజీ, వెజిటెబుల్ సైన్స్ తదితర విభాగాలున్నాయి.

వయసు: 2019, జులై 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకడమిక్ మెరిట్, ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష తేదీలు: ఎంఎస్సీ- జులై 24, 2019; పీహెచ్‌డీ జులై 25, 2019.

కౌన్సెలింగ్ తేదీలు: ఎంఎస్సీ-ఆగస్టు 6, 2019; పీహెచ్‌డీ ఆగస్టు 7, 2019.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.

దరఖాస్తుకు చివరితేదీ: జులై 5, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.drysrhu.edu.in


మరింత సమాచారం తెలుసుకోండి: