చెన్నై లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ కి చెందినా రెప్కో బ్యాంక్ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, పలు విభాగాలలో ఖాళీలు భర్తీ చేయనుంది. సుమారు 40 జూనియర్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులకి ధరఖాస్తులని కోరుతోంది.

 Jobs

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 2019, ఏప్రిల్‌ 30 నాటికి 21–28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక జరుగుతుంది.పని ప్రదేశం: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.400; మిగిలిన వారికి రూ.700.

దరఖాస్తుకు చివరితేదీ: జూన్‌ 20, 2019.

ఆన్‌లైన్‌ పరీక్షతేదీ: జులై 7, 2019. 

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌www.repcobank.com


మరింత సమాచారం తెలుసుకోండి: