నిట్ (నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 135 టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచీ దరఖాస్తులని కోరుతోంది.  ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పలు పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా నోటిఫికేషన్ లో తెలిపింది.

 Jobs

పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1,2,3.

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెటలర్జికల్ అండ్ మెటీరియల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష/సెమినార్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తుకు చివరితేదీ: జులై 5, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nitw.ac.in


మరింత సమాచారం తెలుసుకోండి: