బాలికలకు ఇంటర్మీడియట్‌ విద్య ఉచితం..
ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువు పూర్తిచేసి తల్లిగాని, తండ్రిగాని లేదా ఇద్దరు లేని విద్యార్థులు ఇంటర్మీడియట్‌ చదవడం కొరకు వందేమాతరం ఫౌండేషన్‌ సహకరిస్తుంది.
అమ్మాయిల  కోసం ‘రుద్రమ హోమ్‌ ఫర్‌ గర్ల్స్‌’ సంతోష్‌నగర్‌లో హాస్టల్ నిర్వహిస్తున్నది.
'' కళాశాల విద్య,హాస్టల్,భోజన వసతి ఉచితంగా కల్పించబడును.''అని  వందేమాతరం ఫౌండేషన్‌ ప్రకటించారు 
అడ్మిషన్‌ కొరకు 
23 జూన్‌, 2019  ఆదివారం ఉ॥ 7 గం॥ నుండి మ॥ 2 గం॥ వరకు విద్యార్థుల ఎంపిక జరుగును. 
మార్క్సు మెమో, ఆధార్‌ కార్డు, 2 పాస్‌ పోర్టు సైజు ఫోటోలు తీసుకుని రాగలరు.
ఎంపిక జరుగు స్థలం: 
రుద్రమ హోమ్‌ ఫర్‌ గర్ల్స్‌,
భారత్‌ పెట్రోల్‌ పంప్‌ ప్రక్క సందులో, ఐ.ఎస్‌ సదన్‌ చౌరస్తా, సంతోష్‌ నగర్‌, హైదరాబాద్‌.
వివరాలకు ఈ ఫోన్‌ నంబర్లను సంప్రదించగలరు- శ్రీమతి. యడ్మ నవిత: 9948087563
-వందేమాతరం ఫౌండేషన్‌ 


మరింత సమాచారం తెలుసుకోండి: