హైదరబాద్‌ ఎల్‌ బి నగర్‌ లోని అనాథ విద్యార్థి వసతి ప్రవేశాలకై రే23.6.2019 న ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

దరఖాస్తులు చేసిన వారందరికీ లేఖలు పంపించారు. ఇప్పటి వరకు దరఖాస్తులు చేయనివారు తమ సర్టిఫికెట్స్‌ అనగా అమ్మా, నాన్నల డెత్‌సర్టిఫికేట్‌, విద్యార్హతల , సామాజిక, ఆర్థిక వివరాల సర్టిఫికెట్స్‌ తీసుకుని డైరెక్టుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చును. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏ రాష్ట్రం వారైన హాజరు కావచ్చును. 

సెలెక్ట్‌ అయిన విద్యార్థికి భోజన, వసతి, కాలేజీలలో ప్రవేశాలు, అన్ని రకాల కోచింగ్‌లు, ఫీజులు , పుస్తకాలు మరియు అన్ని వసతులు పూర్తిగా ఉచితంగా కల్పిస్తారు. సంప్రదించండి. మార్గం రాజేష్‌ ప్రధాన కార్యదర్శి, కాంటాక్ట్‌ ఫోన్‌ నెంబర్‌. 9030026928, 040 24038676 

( నోట్‌... వాట్సాప్‌ గ్రూప్‌ల్లో అందిన ఈ సమాచారం అనాథ, నిరుపేద విద్యార్థులకు ఉపకరిస్తుంది అనే ఉద్ధేశ్యంతోనే ఇలా వార్తగా ఇస్తున్నాం. ఇక్కడ చేరాలనుకునే వారు పై ఫోన్‌ నెంబర్‌కి కాల్‌ చేసి నిర్ధారణ చేసుకున్నాక జాయిన్‌ ఆవ్వండి. ఆ సంస్ధతో కానీ, కార్యక్రమాలతో కానీ, ఈ విలేఖరికి ఎలాంటి సంబంధం లేదని గమనించాలి.) 


మరింత సమాచారం తెలుసుకోండి: