గ్రామీణ పేద విద్యార్దులకు ఉపాధి బాట!!
 టెక్ మహీంద్రా ఫౌండేషన్ మరియు నిర్మాణ్ BITS pilani  పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో Btech 2016, 2017& 2018 లలో పాసై మరియు కంప్యూటర్ అవగాహన ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ .

నామమాత్రపు ఫీజు తో HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), ANDROID APPLICATION DEVELOPMENT,PHP ,BUSINESS ENGLISH, INTERVIEW SKILLS  వంటి సాఫ్ట్వేర్ ప్యాకేజీ కోర్సులలో శిక్షణ ఇచ్చి అనంతరం Capgemini,Dell,wipro,Nexiilabs లాంటి  ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు.   
ఆసక్తిగల అభ్యర్థులు అమీర్పేట్, ఆదిత్య ఎంక్లేవ్, నీలగిరి బ్లాక్ లో గల తమ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 29 th june. మరిన్ని వివరాలకు 7675914735 / 6,  నెంబర్లను సంప్రదించగలరు.
 ( జనహితం కోసం అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ పంపిన నోట్‌ ఇది. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ పెంపొందించుకోవాలనుకునే విద్యార్దులు ఫోన్‌ నెంబర్‌లో వారిని సంప్రదించి, మీ సందేహాలను తీర్చుకున్నాక చేరండి. )


మరింత సమాచారం తెలుసుకోండి: