కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకి చెందిన ఏపీలోని గుంటూరులో గల టొబాకో బోర్డ్ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా. ఫీల్డ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్తులని భర్తీ చేయనుంది.

 Jobs

పోస్టుల వివరాలు..

ఫీల్డ్ ఆఫీసర్/టెక్నికల్ అసిస్టెంట్: 25 

అకౌంటెంట్/సూపరింటెండెంట్: 16

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్), ఏదైనా డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత లేదా టాలీ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్‌లో సర్టిఫికెట్ కోర్సు చేసుండాలి.

వయసు: 2019, జూలై 15 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500+జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ఫీజు లేదు).

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://tobaccoboard.com


మరింత సమాచారం తెలుసుకోండి: