భారత
ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలో ఓ భాగం అయిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎయిర్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
అయితే ఈ ఉద్యోగాలకి అప్ప్లై చేసుకునే వారు అవివాహిత యువతీ యువకులు అయ్యి
ఉండాల్సిందే..
అర్హత: ఇంటర్మీడియట్/10+2/సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్
ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలుండాలి.
వయసు: 1999,
జూలై 19 నుంచి 2003, జూలై
1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (పీఎఫ్టీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: జూలై 1, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 15, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://airmenselection.cdac.in