భారత హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బెంగళూరు కి చెందిన శాఖల్లో భర్తీలకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ లో భాగంగా, ఒప్పంద ప్రాతిపదికన  వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 33 పోస్టులని భర్తీ చేయడానికి  నోటిఫికేషన్  విడుదల చేసింది.

 Image result for bhel logo

 

పోస్టుల వివరాలు..

ఇంజనీర్స్: 27
విభాగాలు:ఎలక్ట్రికల్-9, మెకానికల్-8, సివిల్-10.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

సూపర్ వైజర్స్ (సివిల్): 6
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 60 శాతం మార్కులతో సివిల్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత. నిర్దిష్ట పని అనుభవం ఉండాలి.

వయసు: 2019, జూన్ 1 నాటికి 35 ఏళ్లకు మించకూడదు. ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీహెచ్‌సీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (పోస్టు ద్వారా)లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: జూలై 12, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.bhelisg.com


మరింత సమాచారం తెలుసుకోండి: