Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 10:39 pm IST

Menu &Sections

Search

హైదరాబాద్ "సీఐటీడీ" లో పీజీ కోర్సులు...!!!

హైదరాబాద్ "సీఐటీడీ" లో పీజీ కోర్సులు...!!!
హైదరాబాద్ "సీఐటీడీ" లో పీజీ కోర్సులు...!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హైదరాబాద్ లోని బాలానగర్ లో గల సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ లో 2019-21 కి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు వివరాలు, కాల వ్యవధి, సీట్ల మొత్తం నోటిఫికేషన్ లో వివరించ బడ్డాయి.

citd-pg-courses-notificaton--2019

 

కోర్సు: ఎంటెక్ (మెకట్రానిక్స్).

కాల వ్యవధి: రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు).

మొత్తం సీట్లు: 32

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో మెకానికల్/ఈసీఈ/ఈఈఈ/ఈఐఈ/మెకట్రానిక్స్/ఆటోమొబైల్/ ఏరోనాటికల్ విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 

వయసు: 45 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. (దరఖాస్తును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని పూరించిన దరఖాస్తును పోస్టు ద్వారా పంపించాలి).

దరఖాస్తుకు చివరితేదీ: జులై 16, 2019. (రూ.500 ఆలస్య రుసుముతో జులై 20, 2019 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు).

ఫ్రవేశ పరీక్షతేదీ: జులై 24, 2019.

పరీక్ష కేంద్రం: జేఎన్‌టీయూహెచ్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కూకట్‌పల్లి,హైదరాబాద్.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.citdindia.org  


citd-pg-courses-notificaton--2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author