Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 11:07 am IST

Menu &Sections

Search

"బ్యాంక్ ఆఫ్ బరోడా" లో ఉద్యోగాలు...ఆఖరు తేదీ...

"బ్యాంక్ ఆఫ్ బరోడా"  లో ఉద్యోగాలు...ఆఖరు తేదీ...
"బ్యాంక్ ఆఫ్ బరోడా" లో ఉద్యోగాలు...ఆఖరు తేదీ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఐటీ స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలని భర్తీ చేయనుంది. సీనియర్ ఐటీ మేనేజర్, ఐటీ మేనేజర్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నట్టుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివరాలలోకి వెళ్తే..

 bank-of-baroda-it-jobs--2019

పోస్టుల వివరాలు...
సీనియర్‌ ఐటీ మేనేజర్‌ : 10
ఐటీ మేనేజర్‌ : 25
అర్హతలు: బీసీఏ, ఎంసీఏ, బీఈ/బీటెక్‌తోపాటు నిర్దేశిత కనీస అనుభవం.

వయోపరిమితి వివరాలు :

సీనియర్‌ ఐటీ మేనేజర్ లకి వయసు సుమారు 28–35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఐటీ మేనేజర్లకు వయసు సుమారు 25–32 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

లొకేషన్‌ ఆఫ్‌ పోస్టింగ్‌: బ్యాంక్‌ అవసరాల మేరకు ముంబయి లేదా హైదరాబాద్‌లో పోస్టింగ్‌ ఉంటుంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూసీలకు దరఖాస్తు ఫీజు రూ.600. మిగతా వర్గాలకు రూ.100.
దరఖాస్తుకు చివరి తేదీ: 02.08.2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:
https://ibpsonline.ibps.in/bobspitjun19


bank-of-baroda-it-jobs--2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author