ప్రస్తుత యువత లో అధిక శాతం బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని ఆరాట పడుతున్నారు. అందుకు గాను వివిధ కోచింగ్ సెంటర్స్ లో ట్రైనింగ్ పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థలు తమ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎస్బీఐ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 76  ఎస్‌బీఐ స్పెషలిస్ట్ కేడర్ పోస్టులని భర్తీ చేయనుంది.

 Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 76.

ఖాళీల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్-1, ఎస్‌ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (సెక్టర్ స్పెషలిస్ట్)-25, క్రెడిట్ అనలిస్ట్-50.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్), సీఎఫ్‌ఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక :  షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

చివరితేదీ:     12.08.2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  https://bank.sbi/careers

 


మరింత సమాచారం తెలుసుకోండి: