భారత
ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కి చెందిన వైజాగ్
స్టీల్ ప్లాంట్ లోని నాన్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల భర్తీ కి
నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..మొత్తం 559 ఖాళీలని భారతీ
చేయనున్నారు.
పోస్టుల వివరాలు...
ఖాళీలు: 559
1) జూనియర్ ట్రెయినీ : 530
విభాగాల వారీ ఖాళీలు: మెకానికల్ – 260, ఎలక్టిక్రల్
– 115, మెటలర్జీ – 86, కెమికల్ – 43, ఎలక్టాన్రిక్స్
– 05, ఇన్స్టుమ్రెంటేషన్ – 09, సివిల్ – 02, రిఫ్రాక్టరీ
– 10.
అర్హత: పదో
తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. బీఈ/ బీటెక్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు దరఖాస్తు
చేసుకోడానికి అనర్హులు.
2) ఆపరేటర్ కం మెకానిక్ ట్రైయినీ: 29
అర్హత: పదో తరగతితో పాటు
సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్
కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2019 నాటికి 27
ఏళ్ళు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్లైన్
కంప్యూటర్ బేసిడ్ టెస్ట్,
సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు ఫీజు: రూ.300 + జీఎస్టీ (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు)
దరఖాస్తులకు తేదీ: ఆగస్టు
01, 2019
దరఖాస్తులకు ఆఖరు తేదీ : ఆగస్టు
21, 2019
పూర్తి వివరాలకు వెబ్సైట్:
https://www.vizagsteel.com/myindex.asp?tm=9&url=code/tenders/viewjobads.asp