భారత ప్రభుత్వంచే నడపబడుతున్న అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్. భారత్ లో ఉన్న సంస్థల్లోకెల్లా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అత్యుత్తమ సంస్థగా నిలిచింది. ఈ సంస్థకి చెందిన సదరన్ రీజియన్ దాదాపు 413 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాలీలకి గాను అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని కోరుతోంది.

 Jobs

పోస్టుల వివరాలు..
1. ట్రేడ్ అప్రెంటీస్ - 353
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

2. టెక్నీషియన్ అప్రెంటీస్ : 60. 

అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 2019, జూలై 31 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆఖరుతేదీ : ఆగస్టు 7, 2019.

పరీక్షతేదీ: ఆగస్టు 18, 2019.

మరిన్ని వివరాలకై సంస్థ వెబ్సైటు చూడవచ్చు : www.iocl.com


మరింత సమాచారం తెలుసుకోండి: