నేషనల్ హెల్త్ మిషన్ అనేది భారత ప్రభుత్వ పరిధిలో పని చేసే సంస్థ. ఈ సంస్థ ముఖ ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వారికి ఆరోగ్య సేవ చేయడమే. సుమారు 18 రాష్ట్రాలలో భారత ప్రభుత్వం ఈ సేవలని ప్రారంభించింది. ఏపీ లో కూడా ఎన్‌హెచ్‌ఎం తన సేవలని కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టుల భారీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Jobs

ఖాళీగా ఉన్న విభాగాలు – చైల్డ్ హెల్త్ , మెట ర్నల్ హెల్త్, నాన్ కమ్యునికబుల్ డిసీజ్, వంటి పలు విభాగాలో ఖాళీలని భారీ చేస్తోంది.

అర్హత – సంభందిత  స్పెషలైజేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత తో పాటు అనుభవం కూడా కావాలి.

ఎంపిక విధానం :  ఇంటర్వ్యూ 

ధరఖాస్తు విధానం : ఈ - మెయిల్
ఈ - మెయిల్  - spmnhm@qmail.com

చివరి తేదీ : ఆగస్టు 5, 2019.

మరిన్ని వివరాలకైhttp://cfw.ap.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: