భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగం లిమిటెడ్ కి చెందిన విశాఖపట్నం లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కి ధరఖస్తులని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు విభాగాలలో ఖాళీలని భర్తీ చేయనుంది. పోస్టుల వివరాలని పరిశీలిస్తే..

 Jobs

పోస్టుల వారీగా మొత్తం ఖాళీలు – 559  

జూనియర్ ట్రైనీ  - 530

ఖాళీలు :  మెకానికల్ -260,  

             ఎలక్ట్రికల్  - 115

             మెటలర్జీ  -  86,

             కెమికల్  -  43  

             ఎలక్ట్రానిక్స్ - 05

             ఇనుస్ట్రుమెంటేషన్ – 09

             సివిల్‌    - 02

             రిఫ్రాక్టరీ  -  10  
అర్హత – పదో తరగతి తో పాటుగా సంభదిత విభాగాలలో ఐటీఐ ,డిప్లమో వారు అర్హులు అలాగే  బీటెక్, ఎంబీయే వంటి విద్యార్హత ఉన్న వాళ్ళు అనర్హులు.

ఆపరేటర్ కం మెకానిక్ ట్రయినీ -  29

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2019 నాటికి 27 ఏళ్ళు మించకూడదు. 
ఎంపిక విధానం -  ఆన్లైన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్.

దరఖాస్తు విధానం – ఆన్లైన్ లో

దరఖాస్తు రుసుము – రూ . 300

నోట్ – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి రుసుము లేదు.

ధరఖాస్తుల ప్రారంభ తేదీ -  ఆగస్టు ౦1 ,  2019 
చివరి తేదీ – ఆగస్టు 21, 2019
మరిన్ని వివరాలకై ఈ క్రింది వెబ్సైటు పరిశీలించండి.
https://www.vizagsteel.com/myindex.asp?tm=9&url=code/tenders/viewjobads.asp 


మరింత సమాచారం తెలుసుకోండి: