SSC ( స్టాఫ్ సెలక్షన్ కమిషన్)  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే సంస్థ. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వంలో వివిధ సర్వీసులలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగాల భర్తీని చేపడుతుంది. ఈ క్రమంలోనే  వివిధ కేంద్ర సర్వీసులలో ఖాళీగా ఉన్న  ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 1350 ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.  నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 Image result for ssc logo

పోస్టుల వారీగా చూస్తే..

ఎంటీఎస్ , సైంటిఫిక్ అసిస్టెంట్ , సీనియర్ ప్రిజర్వేషన్ అసిస్టెంట్స్టాక్ మెన్, మెకానిక్ వంటి తదితర ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది..

ఉద్యోగ అర్హత ..

పోస్టులను బట్టి  పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, ఉన్నత చదువులు వారికి కూడా అర్హులు.

వయస్సు...

ఎస్సీ,ఎస్టీ లకి ఐదేళ్ళు, పీడబ్ల్యూడీలకు పదేళ్ళ సడలింపు ఉంటుంది..

ఎంపికవిధానం...

కంప్యూటర్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్..

 ముఖ్యమైన తేదీలు..

2019 అక్టోబర్ 14 నుంచీ 18 వరకూ పరీక్షలు నిర్వహించ బడుతాయి.

ధరఖాస్తు విధాన.. ఆన్లైన్

ధరఖాస్తు చివరి తేదీ...   2019 ఆగస్టు 31

మరిన్ని వివరాలకోసం – వెబ్సైటు - https://ssc.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: