నవోదయ విద్యాలయ సమితి . భారత దేశ ప్రభుత్వంచే నెలకొల్పబడిన విద్యాలయం ఈ నవోదయ విద్యాలయ సమితి. ఈ విద్యాలయాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే. తమచే ఎంపిక కాబడిన విద్యార్ధులకి మంచి విద్యని అందించి ఉత్తమ వ్యక్తులుగా తీర్చి దిద్దడమే. విద్యార్ధుల ఆర్ధిక పరిస్థితికి తావులేకుండా ఆధునిక విద్యని అందించడంలో నవోదయ సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయి. అయితే ఈ విద్యాలయాలలో సుమారు 2370 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్తులని భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని కోరుతోంది.

 Jobs

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ కమిషనర్ - 5
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ - 430
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ - 1154
మ్యూజిక్ టీచర్ - 111
ఆర్ట్ టీచర్ - 130
పీ టీ మేల్ - 148
పీ టీ ఫిమేల్ - 105
లైబ్రేరియన్ - 70
ఫిమేల్ స్టాఫ్ నర్స్ -  55
లీగల్ అసిస్టెంట్  - 1
క్యాటరింగ్ అసిస్టెంట్ - 26
లోయర్ డివిజన్ క్లర్క్ - 135

ఎంపిక విధానం : రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు ఆఖరు తేదీ : ఆగస్టు 25, 2019

ఫీజు గడువు తేదీ : ఆగస్టు 26, 2019

మరిన్ని వివరాలకు : https://navodaya.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: