యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ముఖ్య ఉద్దేశ్యం పలు భారతీయ సివిల్ సర్వీసులలో నియామకాల కొరుకు పరీక్షలు నిర్వహించడం. భారత రాజ్యాంగం కేంద్రానికి ఒక పబ్లిక్ కమిషన్ ను, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంలో కూడా ఈ కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది.        తాజాగా ఈ కమిషన్ నుంచీ 13 ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.

jobs

 విభాగాల వారీగా ఖాళీలు

అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హిందీ -1
డిప్యూటీ క్యూరేటర్ -  1
మేనేజర్ - 4
సీనియర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ - 2
అసిస్టెంట్ డైరెక్టర్ -1
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – 4

 అర్హత : ప్రకటించబడిన పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ , బీటెక్,  మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.అనుభవం కూడా తప్పనిసరి

ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం - ఆన్లైన్
దరఖాస్తు ఫీజు- 25
దరఖాస్తు చివరితేదీ- ఆగస్టు 29 2019

మరిన్ని వివరాలకోసంwww.upsc.gov.in

 


మరింత సమాచారం తెలుసుకోండి: