Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 7:27 pm IST

Menu &Sections

Search

9267 ఉద్యోగాలతో.. APSBCL భారీ నోటిఫికేషన్..చివరి తేదీ...

9267 ఉద్యోగాలతో.. APSBCL  భారీ నోటిఫికేషన్..చివరి తేదీ...
9267 ఉద్యోగాలతో.. APSBCL భారీ నోటిఫికేషన్..చివరి తేదీ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎక్సైజ్ శాఖలో నూతన విధానం తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. విడతల వారి మద్య నిషేధం అమలులో భాగంగా సుమారు 20 శాతం దుకాణాలను రద్దు చేసిన ప్రభుత్వం మిగిలిన దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రిటైల్ అవుట్ లెట్ ఏర్పాటుకు భారీ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ షాపుల లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు

 apsbcl-9267-jobs-notification--2019

మొత్తం ఖాళీలు - 9267

పోస్టుల వివరాలు : సేల్స్ సూపర్వైజర్స్,  సేల్స్ మెన్

అర్హతలు - సేల్స్ మెన్ ఉద్యోగానికి కి సూపర్వైజర్ పోస్టు కనీస అర్హతగా డిగ్రీ చదివినవారికి కంప్యూటర్      పరిజ్ఞానం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు

వయసు:   21 - 40 ఏళ్లు

దరఖాస్తు విధానం:  ఆన్లైన్

దరఖాస్తుల ప్రారంభం తేదీ : ఆగస్టు 17,2019 

దరఖాస్తుల చివరి తేది : ఆగస్టు 25, 2019

మరిన్ని వివరాలకి : https://apsbcl.aponline.gov.in/

 

Sno

జిల్లా పేరు

 సేల్స్ సూపర్వైజర్స్

సేల్స్ మెన్

1

పశ్చిమగోదావరి

379

835

2

తూర్పుగోదావరి

432

1080

3

కృష్ణా జిల్లా

277

690

4

అనంతపురం

198

495

5

కడప

205

510

6

కర్నూల్

164

410

7

చిత్తూరు

344

860

8

విజయనగరం

168

420

9

శ్రీకాకుళం

191

413

10

గుంటూరు

282

705

11

ప్రకాశం

264

660

12

నెల్లూరు

280

700

13

విశాఖపట్నం

401

1000

 

 


apsbcl-9267-jobs-notification--2019
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కళ్ళు చెదిరేలా BSNL నుంచీ మరో సంచలన ప్లాన్...!!!
దేశం కాని దేశంలో హైదరాబాదీలు మృతి...!!!!
SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు...చివరి తేదీ..
అమెరికాలో 8 మంది "ఇండో అమెరికన్స్"...అరెస్ట్...!!!
డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా...ఇలాంటి మోసం మీకు తెలుసా...???
గర్భిణి స్కానింగ్ రిపోర్ట్ లో దెయ్యం పిల్ల...చివరికి....
IBPS నుంచీ భారీ నోటిఫికేషన్...మొత్తం పోస్టులు....12,074..ముఖ్యమైన తేదీలు...!!!
కళ్ళకింద నల్లటి చారలు..తగ్గించే సింపుల్ చిట్కాలు...!!!
భారతీయ విద్యార్ధులకు భారీ ఊరట...!!!
ఈ యాప్స్ మీ స్మార్ట్ ఫోన్ లో ఉంటే...మీ వ్యక్తిగత డేటా చోరీనే..!!!!