దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపబడే హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయనుంది. ఈ మేరకు ఖాళీగా ఉన్న సుమారు  164 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే...

 Jobs
ప్రాజెక్ట్ ఇంజనీర్  : 116
రిఫైనరీ ఇంజనీర్ : 10
లా ఆఫీసర్       : 4
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్  : 20
హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ : 8
ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్   : 6

అర్హత :
విభాగాల వారీగా వెల్లడించిన ఖాళీలకు సంబంధించిన సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిగ్రీ, లా, పీజీ ఉత్తీర్ణత తో పాటు అనుభవం కూడా తప్పనిసరి

వయసు : పోస్టులను బట్టి 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: పోస్టులను బట్టి ఉంటుంది, రాత పరీక్ష ఇంటర్వ్యూ గ్రూప్ టాస్క్ మూడు కోర్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు : రూ. 590 ఎస్సీ , ఎస్టీ , పిడబ్ల్యుడి లకు ఫీజు లేదు
దరఖాస్తు  చివరితేదీ : సెప్టెంబర్ , 16 ,  2019
మరిన్ని వివరాలకై  : www.hindustanpetroleum.com


మరింత సమాచారం తెలుసుకోండి: