బోర్డర్స్ అండ్ రోడ్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా బోర్డర్స్ వద్ద రోడ్లు వేయడంలో, ఆర్మీ వాహనాలు పూర్తి భద్రతగా వెళ్ళేలా పటిష్టమైన రోడ్లని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారత రక్షణ వ్యవస్థ మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థ జనరల్ ఇంజనీరింగ్ రిజర్వ్ ఫోర్సు లో ఖాళీగా ఉన్న పలు పోస్టులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 Image result for border roads organisation logo

పోస్టుల సంఖ్య : 337

విభాగాల వారీగా ఖాళీలని పరిశీలిస్తే :

డ్రాఫ్ట్ మెన్ -40
హిందీ టైపిస్ట్ – 22
సూపర్వైజర్ స్టోర్స్ – 37
రేడియో మెకానిక్ – ౦2
లేబరేటరీ అసిస్టెంట్ – 01
వెల్డర్ – 15
మల్టీ స్కిల్డ్  వర్కర్ (మేసమ్) -  215             
మల్టీ స్కిల్డ్  వర్కర్ (మెస్ వెయిటర్) – 05

అర్హత :  10th పాస్, సంభందిత ట్రేడులలో సర్టిఫికెట్, , అనుభవం, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ , పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలని అర్హులు.


వయసు : కుక్ పోస్టుకు 18 ఇది 25 ఏళ్ల మధ్య ఉండాలి మిగిలిన ఉద్యోగాలకు 18 ఇది 27 7వ మధ్య ఉండాలి
ఎంపిక విధానం : రాత పరీక్ష ,ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్,  ప్రాక్టికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు:  జనరల్ , ఓబీసీ, అభ్యర్థులకు 50 . రూపాయలు , ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు
దరఖాస్తు చివరితేదీ : ఆగస్టు  2, 2019
మరిన్ని వివరాలకై :  www.bro.gov.in


 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: