భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన సంస్థ భారతీయ అంతరక్ష పరిశోధనా సంస్థ..(ఇస్రో). దేశాభివృద్ధిలో భాగంగా అంతరక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఏర్పాటయిన ఇస్రో , ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రముఖ అంతరక్ష పరిశోధనా కేంద్రలాలో ఒకటిగా నిలిచింది. బెంగుళూరు కేంద్రంగా ఏర్పాటయిన ఇస్రో ప్రస్తుతం ఎన్నో సేవలని అందించడంతో పాటుగా యువతలో ఉన్న నైపుణ్యతకి పదును పెట్టె ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా ఇస్రో నుంచీ ఉద్యోగాలనికి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇస్రో హ్యూమన్ ఫ్లైట్ స్పేస్ సెంటర్ లో టెక్నికల్ ఉద్యోగాలని భర్తీ చేయనుంది.

 Jobs

మొత్తం పోస్టుల సంఖ్య  - 86

టెక్నీషియన్ బి – 39

డ్రాఫ్ట్ మెన్  బి   - 12  

టెక్నికల్ అసిస్టెంట్ – 35

అర్హత  : పదో తరగతి, సంభందిత ట్రేడులలో ఐటీఐ, ఎన్ఏసీ డిప్లమోలో ఉత్తీర్ణత ఉండాలి.

వయసు : 18 -35 ఏళ్ళ మధ్య వయసు వారు ఉండాలి. ఓబీసీకి 38 , ఎస్సీ, ఎస్టీ లకి 40

ఎంపిక విధానం :రాత పరీక్ష, స్కిల్ టెస్ట్

దరఖాస్తు : ఆన్లైన్

ఫీజు  - 250

ఆఖరు తేదీ : 13 .09.2019

మరిన్ని వివరాలకి : https://www.isro.gov.in/

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: