ONGC ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ , ఎంబీయే , జియాలజీ జియో ఫిజిక్స్ లో మాస్టర్స్ కోర్సులు చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్ధులకి మెరిట్ స్కాలర్షిప్ లు అందిస్తోంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా చదువుకునే యువతకు చేయూతని ఇవ్వాలనే ఆలోచనతో ఈ విధంగా స్కాలర్షిప్స్ అందిస్తోంది.

 Jobs

మొత్తం స్కాలర్షిప్స్ : 1000  ఇందులో ఇంజనీరింగ్ – 494, ఎంబీబీఎస్- 90, ఎంబీయే – 146, జియాలజీ జియో ఫిజిక్స్ -270

 

కాల పరిమితి :  ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ విద్యార్ధులకి 4 ఏళ్ళు, ఎంబీయే , జియాలజీ జియో ఫిజిక్స్ విద్యార్ధులకి 2 ఏళ్ళు.

స్కాలర్షిప్ – నెలకి 4000

అర్హత  :  ఇంజనీరింగ్ , ఎంబీబీఎస్ లకి 60 శాతం మార్కులతో ఇంటర్ , ఎంబీయే , జియాలజీ జియో ఫిజిక్స్ లకి 60 శాతం మార్కులతో డిగ్రీ         

వయస్సు : 30 ఏళ్ళకి మించకూడదు.

దరఖాస్తు  విధానం : సంభందిత వెబ్సైటు నుంచీ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయాలి.

చివరితేదీ : అక్టోబర్ 15 ,2019

మరిన్ని  వివరాలకి : www. ongcindia.com


మరింత సమాచారం తెలుసుకోండి: