స్టాఫ్ సెలెక్షన్స్ కమిషన్ నుంచీ మరొక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ( SSC JHT ) పోస్టులకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ శాఖలలో ఈ ఉద్యోగాలని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Jobs

పోస్టుల వివరాలు : జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ర, జూనియర్ ట్రాన్స్లేటర్,  సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ హిందీ ప్రద్యాపక్  

పోస్టుల సంఖ్య :  ఇంకా వెల్లడి కాలేదు, త్వరలో వెల్లడి చేస్తారు, .

అర్హత : సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత తప్పనిసరి

వయసు : 30 ఏళ్లకు మించి ఉండరాదు - రిజర్వేషన్ వర్గాలవారికి వయో సడలింపు ఉంటుంది

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది ఇందులో పేపర్ -1  పేపర్ -2  టెస్టులు కూడా ఉంటాయి

దరఖాస్తు విధానం - ఆన్లైన్

దరఖాస్తులకు చివరి తేదీ : 26 – 9 - 2019

ఆన్లైన్ ఫీజు గడువు  : 28 - 9 - 2019

డి డి ద్వారా ఫీజు చెల్లించే చివరి తేదీ : 30 – 9 - 2019

పేపర్ - 1 పరీక్ష తేదీ : 26 11 2019

పేపర్ - 2 పరీక్ష తేదీ  : ఇంకా వెల్లడి కాలేదు, త్వరలో వెల్లడి చేస్తారు,    

మరిన్ని వివరాలకు :  https://ssc.nic.in  


మరింత సమాచారం తెలుసుకోండి: