హిందీ బాషని విస్తృతం చేయడానికి, స్థాపించబడినదే కేంద్రీయ హిందీ సంస్థాన్. ఇది 1960 లో స్థాపించబడింది. దీని కేంద్ర కార్యాలయం ఆగ్రాలో ఉంది. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖకి పరిదిలో ఉంటుంది. కేంద్రీయ హిందీ సంస్థాన్ తాజాగా తన పరిధిలోని పలు విభాగాలలో పోస్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 54 ఉద్యోగాలని ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

 Jobs

మొత్తం పోస్టులు :  54

పోస్టుల వివరాలు :

అకడమిక్ అసిస్టెంట్ – 1
జూనియర్ స్టెనోగ్రాఫర్ – 1
ఆడిటర్ – 1
ప్రూఫ్ రీడర్ – 1
లైబ్రరీ క్లర్క్ – 3  
లోయర్ డివిజన్ క్లర్క్ – 15
డ్రైవర్ – 5
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 22
సఫాయివాలా – 5
అర్హతలు : సంబంధిత పోస్తులని బట్టి ఇంటర్మీడియట్, మెట్రిక్యులేషన్, మాస్టర్ డిగ్రీ ( హిందీ ,లింగ్విస్టిక్స్) ఉత్తీర్ణత అనుభవం ఉండాలి

ఎంపిక:  రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: రూ. 500
దరఖాస్తు చివరితేదీ : 11 - 10 – 2019

మరిన్ని వివరాలకోసం  : http://khsindia.org/india/hi/  


మరింత సమాచారం తెలుసుకోండి: