గడిచిన కాలంగా ఆయుర్వేద చికిత్సఎంతో ప్రాధాన్యతని సంతరించుకుంటోంది. దాంతో ఆయుర్వేద కోర్సులలో పోటీ మళ్ళీ పెరుగుతోంది. ఆయుర్వేదం ద్వారా శరీరాన్ని శుభ్రపరచడానికి ఉపయోగించే విధానాలనే పంచకర్మ అంటారు. ఈ విద్యని నేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ కి చెందిన న్యూ ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక సైన్సెస్ 2019-2020 విద్యా సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ధరఖస్తులని ఆహ్వానిస్తోంది.

 Adminissions   

కోర్సుల వివరాలు..

 

పంచ కర్మ అసిస్టెంట్ ట్రైనింగ్ కోర్స్

కాల వ్యవధి  : ఏడాది

మొత్తం సీట్లు : 10

అర్హత  :  ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయసు : 01-01-2019 నాటికి 25 ఏళ్ళు మించకూడదు.

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

ఫీజు  : 500

చివరి తేదీ : 10-09-2019

కోర్సు ప్రారంభ తేదీ : 25-09-2019

మరిన్ని వివరాలకై : http://www.ccras.nic.in/n

 


మరింత సమాచారం తెలుసుకోండి: