ఎఫ్ సిఐ ( ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) భారత దేశ ప్రభుత్వంచే నడపబడుతున్న అత్యంత కీలకమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం చెన్నై లో ఉంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆహార ధాన్యాలని కొనడం, రవాణా చేయడం , అమ్మడం, ఆహారా ధాన్యాల ఉత్పత్తులని పెంచడం. అంతేకాదు భారత ప్రభుత్వ మధ్యాహ్న భోజన పధకానికి ధాన్యాన్ని సరఫరా చేస్తుంది. అయితే ఇందులో రకరకాలుగా విభాగాలు ఉంటాయి. తాజాగా ఈ విభాగాలకి సంభందించి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎఫ్ సిఐ. సంస్థకి సంభందించిన డిపోలు, కార్యాలయాలలో మేనేజర్ పోస్టులని భర్తీ చేయనుంది.   

 

మొత్తం ఖాళీలు : 330

విభాగాల వారీగా ఖాళీలు :

జనరల్, డిపో ,మూమెంట్ ,అకౌంట్స్ ,టెక్నికల్ ,సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్, హిందీ

అర్హత : సంభందిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ , సీఏ , ఐసీడబ్ల్యూఏ,  బీకాం , ఎంబీఏ , బీఎస్సే మాస్టర్ డిగ్రీ ఉండాలి. అంతేకాదు అనుభవం తప్పనిసరి.

వయసు :  హిందీ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మిగిలిన పోస్టులకు 28 ఏళ్లు
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ
పరీక్ష తేదీ : నవంబర్ / డిసెంబర్ -2019

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ : 28-09-2019

దరఖాస్తు చివరి తేదీ : 27-10-2019

మరిన్ని వివరాలకి : https://www.recruitmentfci.in/


మరింత సమాచారం తెలుసుకోండి: