భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లో వివిధ ఉద్యోగాలాకి గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. భారత దేశ న్యాయవ్యవస్థకి కేంద్రమైన సుప్రీం కోర్టు లో ఉద్యోగ భాద్యతలు నిర్వర్తించడం ఎంతో అదృష్టంగా భావిస్తారు ఎంతో మంది. తాజాగా వెలువడిన ఈ ఉద్యోగ ప్రకటన ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

 Image result for supreme court

పోస్టుల సంఖ్య  : 58

పోస్టుల వివరాలు :

సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ -  35

పర్సనల్ అసిస్టెంట్            -   23

 

అర్హత : ఏదైనా డిగ్రీ ,టైపింగ్ స్కిల్స్

వయసు  :  సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 32 ఏళ్ళు మించకూడదు. అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి 27 ఏళ్ళు మించ కూడదు.

ఎంపిక విధానం : రాత పరీక్ష, షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు చివరి తేదీ : 24-10-2019

మరిన్ని వివరాలకోసం :  https://sci.gov.in/

                      

 


మరింత సమాచారం తెలుసుకోండి: