Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 10:59 am IST

Menu &Sections

Search

ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఉద్యోగాలు..చివరితేదీ...

ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఉద్యోగాలు..చివరితేదీ...
ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఉద్యోగాలు..చివరితేదీ...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

దేశ రక్షణ వ్యవస్థలో ఉద్యోగ భాద్యతలు నిర్వర్తించాలని భావించే అవకాశాన్ని ఇండియన్ ఆర్మీ కలిపిస్తోంది. తాజాగా ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇండియన్ ఆర్మీ హవల్దార్ ఉద్యోగాల్ని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలని పరిశీలిస్తే.

 indian army havildar jobs notification

పోస్టుల సంఖ్య -20

పోస్టు  : హవాల్దార్ ( సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్ )

అర్హత  : 10 +2 సైన్స్ , మ్యాధ్స్ , ఉత్తీర్ణత తో పాటు మ్యాధ్స్ లో బీఏ , బీఎస్సీ చేసి ఉండాలి. వారు నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగిఉండాలి.

వయసు  : 20 -25 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్, ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ : 30 .10.2019

మరిన్ని వివరాలకోసం : www.joinindianarmy.nic.in


indian army havildar jobs notification
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!
సహజసిద్ద ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే...!!!
ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...!!!
ట్రంప్ ఆదేశాలతో...ఇండో అమెరికన్ కి కీలక పదవి..!!!
బలమైన,నల్లటి కురులు కావాలంటే....
ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఉద్యోగాలు..చివరితేదీ...