ఒక దేశం నుంచీ మన దేశానికి వాణిజ్య సదుపాయాలని మెరుగు పరుచుకోవడం కోసం, అలాగే దేశాల మధ్య  రహదారులని పునరుద్దరించడం కోసం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్  ఏర్పాటు చేయబడింది. కేవలం రోడ్డు మార్గాలనే కాకుండా సొరంగ మార్గాలని కూడా ఏర్పాటు చేయడంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే..

 Image result for border road organisation logo

పోస్టులు : మల్టీ స్కిల్డ్ వర్కర్స్

మొత్తం పోస్టులు :  540

అర్హత : మెట్రిక్యులేషన్ మరియు సంభందిత విభాగాలలో ఐటీఐ

వయసు : 18-25

ఎంపిక విధానం : ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష,మెడికల్ టెస్ట్.

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్

చివరి తేదీ  : 16-11-2019

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :

Commandant GREF center , Digi camp , pune & 411051

మరిన్ని వివరాలకోసం : http://www.bro.gov.in/

 


మరింత సమాచారం తెలుసుకోండి: