బ్యాంకింగ్ రంగంలో కొలువుల కోసం ఎంతోమంది ఆరాటపడుతుంటారు. అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు.ఆయా బ్యాంకులలో స్థాయిలు బట్టి అర్హతలు పట్టి ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అయితే డిగ్రీ , పీజీ, మరిన్ని ఉన్నత చదువులతో కూడిన నోటిఫికేషన్ తప్ప 10th పాస్ తో  ఈ మధ్య కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవ్వలేదు. కానీ తాజాగా ఇండియన్ బ్యాంక్ 10th పాస్ తో ఇండియన్ బ్యాంక్ లో సెక్యూరిటీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే.

 Image result for indian bank logo

పోస్టుల వివరాలు : సెక్యూరిటీ గార్డ్, ప్యూన్

మొత్తం ఖాళీలు  : 115

అర్హత :  10th పాస్ , స్థానిక బాషలో ప్రావీణ్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

ఎంపిక విధానం  : ఆబ్జెక్టివ్  టెస్ట్ , లోకల్ బాషలో టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్

దరఖాస్తు విధానం  : ఆన్లైన్

చివరితేదీ : 08-11-2019

మరిన్ని వివరాలకోసం : https://www.indianbank.in/

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: