కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఎంత భారీగా అంటే సామాన్యులకు అందనంత ఎత్తులో ప్రస్తుతం బంగారం ధరలు ఉన్నాయి. ఇంకా అలాంటి బంగారం ధరలు మూడు రోజుల్లో 4 వేలు తగ్గాయి. అయితే ఆతర్వాత మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. ఇంకా ఇప్పుడు కూడా అవి పెరుగుతూనే ఉన్నాయి.. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే? వెండి ధర ఏకంగా 10 వేలు తగ్గింది. 

 

బంగారం నాలుగు వేలు తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతూనే వచ్చింది. కానీ వెండి ధర మాత్రం నిన్నటి వరుకు కూడా తగ్గుతూనే వస్తుంది. అతి భారీగా తగ్గుతూనే వచ్చింది. దీంతో కేజీ వెండి ధర మొన్నటి వరుకు 51 వేలు ఉన్నది ఇప్పుడు 40 వేలకే చేరింది. అంటే వెండి ధర తగ్గటం గ్రేట్ ఏ కదా! ఇంకా బంగారం మాత్రం.. 10.. 100, 1000 రూపాయిలు పెరుగుతూనే ఉంది. 

 

నేడు గురువారం బంగారం ధర ఎలా ఉంది అంటే? హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యరెట్ల బంగారం ధర 100 రూపాయిల పెరుగుదలతో 44,730 రూపాయలకు చేరింది. 22 క్యరెట్ల బంగారం ధర 200 రూపాయిల పెరుగుదలతో 41,207 రూపాయలకు చేరింది. ఇంకా ఈ నేపథ్యంలోనే వెండి ధర కూడా భారీగానే పెరిగింది. 

 

ఇంకా కేజీ వెండి ధర ఇప్పటికే 10 వేల రూపాయిల తగ్గిదలతో 40 వేలకు చేరిన వెండి ధర ఇప్పుడు 670 రూపాయిల పెరుగుదలతో 41,000 రూపాయలకు చేరింది. ఇలా ఇన్నాళ్లు తగ్గినా బంగారం, వెండి ధర ఇప్పుడు మళ్లీ పెరుగుతుంది. ఇలానే పెరుగుతూ ఉంటే ఇంకా వెండిని బంగారంను అసలు కొనలేరు.. అయినా మీ పిచ్చి కాకపోతే.. బంగారం ధర ఇప్పుడు 10వేలు తగ్గిన కొనగలరా ఏంటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: